కొన్నిసార్లు అలంకరణ అతివకు కొత్త అందాన్ని తెస్తే, కొన్నిసార్లు నిరలంకరణలోనే నిర్మల సౌందర్యం కనిపిస్తుంది. పాలలోనూ, నీళ్లలోనూ వెలుగులీనే చందమామలా ఎలాంటి లుక్లోఅయినా ముచ్చటగా దర్శనమిస్తుంది మలయాళ ముద�
అసలైన పార్టీలుక్ రావాలంటే క్రాప్టాప్ ధరించాల్సిందే. అప్పుడే భారతీయత ఉట్టిపడేలా కనిపిస్తూనే, మోడ్రన్ మెరుపుల్నీ మెరిపించవచ్చు. అలాంటి ప్రత్యేక సందర్భాల కోసం రూపొందించిందే ఈ ఫ్యూజన్ వైట్ లెహంగా క�
World Tailors Day | మారిన ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీలకు దర్జా లేదు..! రెడీమెడ్ రంగం విస్తరించడంతో టైలరింగ్కు గిరాకీ తగ్గిందని, పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు పేర్కొంటున్నారు.
నగల్లో రాళ్లు పొదగడం తెలిసిందే. కానీ, ముందే ఓ పెద్దరాయి తీసుకుని.. దాని ఆధారంగా ఆభరణాన్ని డిజైన్ చేయడం నయా ట్రెండ్. ఇందులో పెండెంట్లు, ఉంగరాలు, దుద్దులు.. ఇలా నగలన్నీ పెద్ద పెద్ద రాళ్లచుట్టే తిరుగుతాయి. ‘బ�
తరాల చేనేత కళ, సంప్రదాయ సేంద్రియ సేద్యం, పాత పంటల పునరుజ్జీవనం.. విజయలక్ష్మి నాచియర్ జీవిత లక్ష్యాలు. చేనేత కార్మికుల సాధికారత కోసం ‘ఎథికస్' అనే ఫ్యాషన్ బ్రాండ్ సృష్టించిందామె.
Fabric Jewellery | ఫ్యాబ్రిక్ జువెలరీ... దుస్తులకు మాత్రమే పరిమితమైన వస్ర్తాన్ని నగలకూ విస్తరించింది. ట్రెండీగా కనిపించడమే కాదు, మ్యాచింగ్లోనూ ‘భళా!’ అనిపించడం దీని ప్రత్యేకత.
Papidi Hairstyles | జడ వేసుకునేప్పుడు పాపిట తీసుకుంటారు. అది కూడా మధ్యలోనో, పక్కకో తిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది. పాపిట తీసినా, జడ వేసినా చిత్రంగానే అనిపించాలి. ఆ జడలోనూ ఒక చిత్రం కనిపించాలి. అప్పుడే అ�
ప్రసిద్ధ డిజైనర్ ప్రియాంక మోదీ ప్రపంచమంతా తిరిగింది. దేశదేశాల ఆభరణాలను అధ్యయనం చేసింది. సొంతంగా అనేక డిజైన్లకు ప్రాణం పోసింది. కానీ, గిరిజనుల అలంకరణల ముందు అవన్నీ దిగదుడుపే అనిపించింది.