బ్యూటీ ఆన్ డ్యూటీ!
బ్లాక్ టీషర్ట్, టైట్ జీన్స్.. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అందులోనూ అమ్మాయైతే.. ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లెమ్మా’ అంటూ కుర్రకారు హుషారుగా పాడుకోవాల్సిందే. కొన్నిసార్లు మినిమలిజం.. అందాన్ని రెట్టిస్తుంది.
బ్లాక్ టీషర్ట్, టైట్ జీన్స్.. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అందులోనూ అమ్మాయైతే.. ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లెమ్మా’ అంటూ కుర్రకారు హుషారుగా పాడుకోవాల్సిందే. కొన్నిసార్లు మినిమలిజం.. అందాన్ని రెట్టిస్తుంది. ఆభరణాలు నామమాత్రం అయినప్పుడు, ఆమే ఓ నగలా మెరిసిపోతుంది.
మెడలో గొలుసు, నాసికానికి నగ, చెవులకు రింగులు. వేలికి ఒకటో రెండో ఉంగరాలు. పెదాలకు లిప్స్టిక్. అరనవ్వు. నిలబడటంలో కించిత్ నిర్లక్ష్యం. ‘రామారావు ఆన్ డ్యూటీ’ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పదహారణాల తెలివైన అందగత్తె!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

