పేరంటం పౌష్యలక్ష్మి!
సంక్రాంతి రంగురంగుల ముగ్గుల సంబురం. పంచవన్నెల వస్ర్తాల వేడుక. బుట్టబొమ్మల్లా ముస్తాబు చేసుకున్న అమ్మాయిలు.. కొలువు బొమ్మలతో పోటీపడతారు. ఆ నవ్వులు.. నువ్వుండల కంటే తీపి! పడుచుపిల్ల వీధిలో కాలుపెడితే.. పౌష్యలక్ష్మి పేరంటానికి బయల్దేరినట్టే. ఆ అయస్కాంతత్వ శక్తిలో ఆమె కట్టుకున్న డిజైనర్ లంగావోణీ పాత్రా ఉంది
సంక్రాంతి రంగురంగుల ముగ్గుల సంబురం. పంచవన్నెల వస్ర్తాల వేడుక. బుట్టబొమ్మల్లా ముస్తాబు చేసుకున్న అమ్మాయిలు.. కొలువు బొమ్మలతో పోటీపడతారు. ఆ నవ్వులు.. నువ్వుండల కంటే తీపి! పడుచుపిల్ల వీధిలో కాలుపెడితే.. పౌష్యలక్ష్మి పేరంటానికి బయల్దేరినట్టే. ఆ అయస్కాంతత్వ శక్తిలో ఆమె కట్టుకున్న డిజైనర్ లంగావోణీ పాత్రా ఉంది.
సిల్క్ సొగసు..
గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో డిజైన్ చేసిన లంగావోణి ఇది. లెహంగాకోసం గోల్డ్ జరీ చెక్స్‌తో రామచిలుక రంగు పట్టు ఫ్యాబ్రిక్‌పై బుటీస్ ఇచ్చారు. పింక్ బ్యాక్‌గ్రౌండ్‌తో పెద్ద గోల్డ్ జరీ బార్డర్ హైలైట్ అయ్యింది. రెండు అంగుళాల ప్రిల్స్ జతచేయడంతో ఫుల్ గేరాతో గ్రాండ్‌లుక్ వచ్చింది. లెహంగాకు కాంట్రాస్ట్‌గా పింక్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ఇచ్చి.. పఫ్ హ్యాండ్స్‌కు బార్డర్ జోడించారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై కట్‌వర్క్, మగ్గం వర్క్ చేసిన పింక్ కలర్ దుపట్టా అదనపు ఆకర్షణ.
మోడల్: శిల్ప
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: retheshaareddy/
instagram.com, 8500028855, 7013639335
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- eye feast
- fashion
- half saree
- Ladies
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

