Smart Watch | ఇప్పుడు స్మార్ట్ వాచీలు మరింత స్మార్ట్‌గా అయిపోయాయ్!!
Smart Watch | ఇప్పుడంతా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలి. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు. అంతేకాదు, ‘నేను కూడా తగ్గేదేలే’ అన్నట్టు చేతి గడియారమూ అడ్వాన్స్ అవుతున్నది.
Smart Watch | ఇప్పుడంతా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలి. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు. అంతేకాదు, ‘నేను కూడా తగ్గేదేలే’ అన్నట్టు చేతి గడియారమూ అడ్వాన్స్ అవుతున్నది. ఫ్యాషన్ పాట పాడుతున్నది. అందుకే స్మార్ట్‌వాచ్ రిస్ట్ స్ట్రాప్స్, డయల్ కేస్లు.. ఇప్పుడు కొత్త ట్రెండ్. ఆడామగా.. ఇద్దరికీ నచ్చేలా ఎన్నో రంగులూ, డిజైన్లూ ఉంటున్నాయి ఇందులో.
స్మార్ట్ వాచీలు మరింత స్మార్ట్‌గా కనిపించేలా హౌట్ సాస్‌లాంటి కంపెనీలు రకరకాల మోడళ్లలో వాచ్ స్ట్రాప్‌లు, డయల్ కేస్‌లను తయారు చేస్తున్నాయి. ఈ చైన్లు ఖరీదైన వాచీలను పోలి ఉండటంతో స్మార్ట్ వాచీలకు కొత్త లుక్ వస్తున్నది.

వావ్ అనిపించేలా..
వెరైటీ ఎప్పుడూ ఫ్యాషన్‌కు నీడలా ఉంటుంది. అందుకే స్మార్ట్ వాచ్ డయల్ కేసులు, స్ట్రాప్‌లలో కూడా ఎన్నో రకాలు రూపు దిద్దుకుంటున్నాయి. లగ్జరీ వాచీల చెయిన్లను తలపించేలా బంగారం, రోజ్‌గోల్డ్, కాపర్ తదితర లోహాలతో సాదా, రాళ్లు పొదిగినవీ వస్తున్నాయి. ముత్యాల వరుసలతోనూ రూపొందిస్తున్నారు. బ్యాంగిల్ బ్రేస్లెట్ లాంటివీ, బ్యాండ్ మోడల్లో ఫ్యాషనబుల్‌గా కనిపించేవీ ఉన్నాయి. అబ్బాయిల కోసం రంగుల చారల మోడళ్లు తయారవుతున్నాయి. మొత్తానికి స్మార్ట్ వాచీలు కూడా ఇప్పుడు అలంకార వస్తువులుగా మారిపోతున్నాయన్న మాట!


Read More :
“Sandals with Metal Accent | పాదాలకే కాదు చెప్పులకు కూడా నగలు వచ్చేశాయి!!”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- fashion
- smart watch
- tech news
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

