ఆధునిక వివాహాలు పట్టుచీరల నుంచి పక్కకు వచ్చేశాయి. దీంతో లెహంగాల హంగామా పెరిగి పోయింది. అందుకు సాక్ష్యం.. సారా-సందీప్ డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ డ్రెస్. క్రిస్టల్ ఆభరణాలు అలంకరణకు కొత్త మెరుపులు తెచ్చాయి.