అందమైన వస్ర్తాలంకరణ సమాజంలో గౌరవాన్నిస్తుంది. మాఘమాసం పెండ్లీల సీజన్లో అందరికీ అందమైన దుస్తులను సరసమైన ధరలలో అందిస్తూ మరింత ప్రత్యేకతను సంతరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కరలేని వస్త్ర
ఆధునిక వివాహాలు పట్టుచీరల నుంచి పక్కకు వచ్చేశాయి. దీంతో లెహంగాల హంగామా పెరిగి పోయింది. అందుకు సాక్ష్యం.. సారా-సందీప్ డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ డ్రెస్. క్రిస్టల్ ఆభరణాలు అలంకరణకు కొత్త మెరుపులు తెచ్�