మంత్రి సీతక్క ఇలాకాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే చేరుకున్�
ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద డీ-8 కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు.
అదును దాటుతున్నా ఎవుసం ముందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి సంబురంగా సాగే వ్యవసాయ పనులు ఈసారి మాత్రం వరుణుడి జాడ లేక, జల వనరులకు సాగునీరందక సీజన్ మొదట్లోనే రైతులను ఆగం చేస్తున్నది.
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవా రం నిరసన చేపట్టారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈ వో రాజేశ్వర్తో వాగ్వాదానికి ది�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తున్న క�
భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈవో రాజేశ్వర్తో వాగ్వాదానికి దిగారు.
జనగామ నియోజకవర్గ రైతులకు సాగునీరందించాల్సిన దేవాదుల పంపింగ్ సోమవారం మరోసారి నిలిచిపోయింది. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కడంతో కాలుకు శస్త్రచికిత్సతో కదల్లేని స్థితిలోనూ పంటలు ఎండిపోకుండా వెంటనే రె�
Collector Rahulraj | ఇండెంట్ ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు.
Farmers | రామాయంపేట సర్కిల్ వ్యాప్తంగా ఫోన్ నెంబర్లను ఇస్తున్నానని.. రైతులు ఎవ్వరు కూడా విద్యుత్ రాకపోయినా ఏదైనా మరమ్మత్తు ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు రామాయంపేట ఏడీఈ ఆదయ్య.
నెన్నెలలో (Nennela) నెల రోజులుగా అనుకున్నంత వర్షం పడక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు లోటు తప్ప అధిక వర్షం కురువలేదు. చెరువులు, కుంటలు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ (Chandrugonda) మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత నెల రోజులుగా అన్నదాతలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు జల్లులు వస్తుండుతో పంటలు ఎండిపోయే పరిస�
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతిసారీ దాదాపు 80 వేల నుంచి లక్షకుపై ఎకరాల్లో వరి ఎ�
పత్తి కొనుగోళ్లలో ఈ ఏడాది నుంచి సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం యేటా వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుండగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యం
ప్రైవేట్ డీలర్ యూరి యా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నానికి పా ల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ ల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది.