యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతు సేవా సహకార బ్యాంకు ఉద్యోగుల నిర్వాకం బట్ట బయలైంది. అర్థరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యాపారులు, దళారీలతో కలిసి బ్యాంకు సిబ్బంది దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక�
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్�
Rythu Discom | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన ‘రైతు డిస్కమ్' రైతుల పాలిట శాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతన్నకు ధీమా కల్పిస్తున్న ఉచిత విద్యుత్తుకు క్రమంగా ఎసరుపెడుతుందనే భయాందోళనలు వ్యక్త
రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో �
రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా క్రయ విక్రయాలను సులభతరం చేసేందుకు తెచ్చిన డిజిటల్ వ్యవసాయ వాణిజ్య వేదిక ఈనామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్) పథకం జనగామ వ్యవసాయ మార్కెట్లో నామ్‌కే వాస్తేగా మి�
అకాల వర్షం అన్నదాతలను దెబ్బ కొట్టింది. గాలీవాన బీభత్సం రైతుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. అన్నదాతలపై ప్రకృతి పగ బట్టిందా అన్నట్టుగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పెనుగాలులతో కూడిన వర�
ఆరుగాలం కష్టపడి పండించిన మొకజొన్న రైతులకు నేడు కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరాలంటే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఖమ్మం జిల్లాలో పంట చేతికొచ్చే సమయ�
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 9,393 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదికలో తెలిపారు. 1521 ఎకరాల్లో మక్క, 1128 ఎకరాల్లో వరి, 582 ఎకరాల్లో నువ్వు పంటలకు నష్టం వాటిల్లినట్లు డీఏవో భాస్కర్ పే�
‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను చెలక ఎడారి’ అన్న ప్రజాకవి మాటలు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు రెవెన్యూ పరిధి స్టేషన్ గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితికి అద్దం పడుతున్నది.
యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై ధాన్య రాసులు పోసుకున్న రైతులకు ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పంటలను పట్టణాల్లోని దళారులకు విక్రయిస్తున్నా�
అకాల వర్షం రైతన్న కొంపముంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జిల్లాల్లో కురిసిన వర్షానికి మక్క, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన మక్క, వరి నేలకొరుగగా.. మామిడి
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి శివారులో నారాయణపూర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించే ఎల్లంపల్లి పైపులైన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ�
రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో కార్యాలయం పర్సన్ ఇంచార్జ్ డీ వనజ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ అర్ధ వార్షిక సమావేశం మంగళవారం
నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా కాంగ్రెస్ పాలనలో ఉత్తదే అయ్యింది. సాగుకు పవర్ కట్స్ మొదలయ్యాయి. 14 గంటలకు మించి కరెంట్ అందడం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి.