ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా ఉన్నతాధికారులపై శుక్రవారం వీరారెడ్డిపల్లి గ్రామ రైతులు తిరగబడ్డారు. గంధమల్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ వైఖరిపై యాదాద్రి-భువనగిరి జిల్లా వీరారె�
నాలుగు నెలలుగా దమ్మన్నపేట ఎత్తిపోతల పథకం పనిచేయకున్నా పట్టించుకునే వారు లేరని ఆయకట్టు రైతులు ఆగ్రహించారు. అధికారులను అడిగితే రేపు మాపు బాగు చేయిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ధర్
రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు వచ్చే వాణిజ్య పంటలతో రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. నిత్యం ఒకేరకమైన పంటలు వేసి నష్టపోకుండా ‘ఆయి
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం 45 నిమిషాల పాటు జోరుగా పడింది. వర్షం కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్�
ఫర్టిలైజర్ దుకాణదారుడి నోటిదురుసుతో కేశంపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఏవో వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని రహదారిపై భీష్మించుకు కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో యూరియా కోసం రైతు�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనాలు మొదలు.. చివరకు పండిన పంటను అమ్ముకునేందుకు సైతం అరిగోస పడుతున్నారు. ఈ ఏడాది వానకాలం పంటల సాగు మొదలవగా.. సరిపడా ఎరువుల నిల్వలు లేక ఇబ్బందులు పడు�
తాము పండించిన సీడ్ పత్తి విత్తనాలను కంపెనీలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అయిజ, బింగిదొడ్డి స్టేజీ సమీపంలో 5గంటల పాటు ధర్నా చేసిన సంగతి విదితమే.
చినుక రాలక.. సర్కారు కాల్వలు నింపక.. వానకాలంలోనూ పొలాలు బీటలు వారుతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లుతో కొందరు నారు పోయగా, అక్కడక్కడా వరి, పత్తి పంటలు వేశారు.
సాగుకు నీళ్లియ్యకపోతే మధ్యమానేరును ముట్టడిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వైపు కాలం కాకపోవడం.. మరో వైపు ఎత్తిపోతలు ప్రారంభించకపోవడంతో వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా దిగువకు వెళ్తుండ�
కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోను యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంత్రుల ఇ
సీడ్ పత్తి రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. పండించిన సీడ్ పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి స్టేజీ వద్ద బుధవారం రైతులు నిర�