ఉండడానికి ఇల్లులేదు. పూరి గుడిసెలోనే జీవనం. జీవనోపాధి కోసం దుబాయ్‌కి పోయాడు. అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలని అనుకున్నాడు.
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని, రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు.
దేశ అభివృద్ధి, శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా బీజేపీ తన నూతన ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్రం.. మోదీ గ్యారెంటీ’ని ఇటీవల విడుదల చేసింది. వికసిత భారతే తమ లక్ష్యమని పేర్కొన్నది.
‘సర్కారు వారి పాట రూ.1,700, రూ.1,823, రూ.1,900 ఏక్ బార్.. దో బార్.. తీన్ బార్'.. ఇదీ రైతుకు దక్కిన ధర. వారం రోజుల ఆందోళన తర్వాత మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నామ్ ఆన్లైన్ ద్వారా ప్రారంభమైన ధాన్యం కొను�
ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రం లో కరువు
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్ మరణించినందున అతడి కుటుంబానికి రైతుబీమా వర్తించేలా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ‘పంటలకు దూరమై..
ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన
రాజకీయంగా ఎదగడానికి, తెలంగాణ సాధించడానికి పోరాట పటిమ అందించింది, పెంచింది మెతుకు సీమ అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అందోల్ న
జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఈ-నామ్లో తక్కువ ధర కోట్ చేశారనే అభియోగంపై ముగ్గురు ట్రేడర్లపై చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఐదురోజులుగా మార్కె�