రాష్ట్ర ప్రభుత్వం వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టడంపై రైతుల పక్షాన గులాబీదళం గళం విప్పింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజూ సోమవారం నిరసనలు జోరుగా జరిగాయి.
‘గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తం’ అని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 1,330 కేంద్రాలు తె�
అదిగో.. ఇదిగో అంటూ ఆశజూపి వానకాలానికి సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టి రైతులను కుదేలు చేసిన రైతన్నకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. కష్టకాలంలో మేమున్నామంటూ..ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా.. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించినందుకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ యాదయ్య, బాదేపల్లి పీఏసీసీఎస్ అధ్యక్షుడు చైర్మన్ స
ప్రస్తుత వానకాలానికి రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వడం లేదు. సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగానే వచ్చే పంట కాలానికి అంటే యాసంగి నుంచి పెట్టుబడి సాయం అందిస్తాం.. ఎకరాకు రూ.7,500 చొప్పున పంట వేసిన రైతులకు ఇస్తాం..
బీఆర్ఎస్ దండు కదిలింది. కాంగ్రెస్ సర్కారు మోసంపై కన్నెర్రజేసింది. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన రైతు భరోసా(రైతు బంధు) ‘ఈ వానకాలం లేదు. వచ్చే యాసంగి నుంచి అమలు చేస్తామన్న’ మంత్రి తుమ్మల ప్రకటనపై భగ్గ�
రైతుభరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని, వారికి అందాల్సి న సాయాన్ని రేవంత్‌రెడ్డి ఢిల్లీ గులాంలకు ముట్టచెబుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. రైతుభరోసా �
రైతులను నిలువునా మో సం చేస్తూ రేవంత్ సర్కారు రైతుభరోసా ఇవ్వలేమని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించడం పై ఆదివారం ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు పె ల్లుబికాయి. బీఆర్ఎస్ నేతలు, రైతులు, ప్రజాసంఘాలు కాంగ్రెస్ సర్కార�
గత అసెంబ్లీ ఎన్నికల సయమంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఏడాదికి రెండుసార్లు రైతు భరోసా పథకం ద్వారా రూ. 15 వేలను ప్రతి రైతుకు అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వానకాలం రైతు భరోసాకు రాంర
MLA Sabitha | అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy )అన్నారు.
అనుకున్నంత పని అయింది.. రైతుల ఆందోళన నిజమైంది. అంతా ఊహించినట్టుగానే వానకాలం రైతుభరోసాకు కాంగ్రెస్ స ర్కారు ఎగనామం పెట్టింది. పెట్టుబడి సాయం పై చేతులెత్తేసి రైతులకు ‘మొండి చేయి’ చూపింది.
‘సబ్ కమిటీ రిపోర్ట్ రాగాగే వచ్చే పంట కాలం అంటే రబీకి రైతు భరోసా ఇస్తాం. ఈ ఖరీఫ్‌కు లేనట్లే. గతంలో పెండింగ్ ఉన్న రూ.7,600 కోట్లు మేము ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఖరీఫ్‌కు ఇవ్వలేం’