కల్లాలోకి రాజకీయం చేయడానికి రాలేదని, రైతుల కష్టం చూసి వచ్చామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. బీర్ పుర్ మండలంలోని నర్సింహుల పల్లె గ్రామంలోని ఐకేపీ, సహకార సంఘం ఆధ్వర్యంల�
Farmers Representation | నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం మక్తల్ మండలం కాట్రేవ్పల్లి గ్రామంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ రైతులు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు.
చేల గట్ల పక్కన, పండ్ల తోటల కంచెలాగా విరివిగా పెరిగే చెట్టు వావిలి. నీటి ప్రవాహాలున్న గట్ల మీద అతి సులభంగా పెరుగుతుంది. గుబురుగా, పది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు మామిడి ఆకుల ఆకారంలో ఉంటాయి.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా భూములను గుంజుకోవాలని చూస్తే సహించేదిలేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జ�
ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో గందరగోళం చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో నిర్వహించనున్న సదస్సుపై భూనిర్వాసితులకు అధికారులు వారం ముందుగాన�
ఉమామహేశ్వర ప్రాజెక్టు తమకు వద్దన్నందుకు రైతులపై పోలీస్ నిర్బంధం కొనసాగింది. శనివారం తెల్లవారుజామునే బల్మూరు, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 15 మంది భూనిర్వాసితులను అదుపులోకి తీసుకొన్నారు. పో
“మూడు వారాలుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాం. భార్యాపిల్లతో రాత్రీపగలు అనే తేడా లేకుండా జాగారం చేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుతో కొనుగోళ్లతో జాప్యం అవుతున్నది. నాలుగు రోజులుగా కురుస్త�
పొద్దుతిరుగుడు పంట విక్రయించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు డబ్బులు ఖాతాలో పడుతాయోనని రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం పడిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కే
ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంతో రైతులను తీరని నష్టం వస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి తమ భూములిచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం నారాయణపేట జిల్లా సింగారంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో రాంచందర్ హ�
జిల్లాలో ఆదాయాన్ని సమకూర్చే మార్గాలపై హెచ్ఎండీఏ అన్వేషణ మొదలైంది. ఇందుకోసం మరిన్ని లేఅవుట్లు చేయాలని.. తద్వారా రాబడిని పెంచుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాలను ఎంపిక చేసింది.