Leopard | తిమ్మక్కపల్లికి చెందిన గల్వన్ చెరువు వద్ద పులి సంచరిస్తూ రైతులకు కనిపించింది. ఓ వ్యక్తి పులి సంచరిస్తున్న వీడియో తీసి పలు గ్రూపులలో పోస్ట్ చేశాడు. దీంతో తిమ్మక్కపల్లి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున�
ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్య
‘కండ్ల ఎదుట ఎండిన వరి చేలను చూసి దుఃఖంలో మునిగిన రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు దన్నుగా నేనుంటా’నంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నదాతలకు భరోసానిచ్చారు.
పొలాల్లో విద్యుత్తు తీగలు తెగి పడటంతో ఇద్దరు రైతులు కరెంట్ షాక్‌తో మరణించారు. ఈ ఘటనలు హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో గ్రామానికి చెందిన బాల్�
మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాదాపు 75 శాతం బోర్లు అడుగంటాయి. 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేసినా లాభం లేదని.. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెం�
ఆరుగాలం కష్టపడి నలుగురికి అన్నంపెట్టే అన్నదాత తనువు చాలిస్తున్నాడు. ప్రకృతితో పాటు ప్రభుత్వం నుంచి చేయూత, సహకారం కరువై, ఎవుసం భారంగా మారి కాడివదిలేస్తున్నాడు. పంటలు ఎండిపోవడం, నీళ్లకోసం బోర్లు తవ్వించడ�
మండుటెండల్లో నిండుకుండలను తలపించి.. మత్తళ్లు సైతం దుంకి ఆదరువుగా నిలిచిన చెరువులు నేడు వట్టిపోతున్నాయి. ఏడాదిన్నర కిందటి వరకు పల్లెలకు జీవం పోసినా ప్రస్తుతం ఎడారులను తలపిస్తున్నాయి. కరీంనగర్ మండలం మొ�
నీళ్లు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలా లు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు సిద్దిపేట- కామారెడ�
యాసంగి పంటల సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీరందక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నా రు. కోటగిరి మండల జైనాపూర్ చివరి ఆయకట్టు కింది రైతుల పరిస్థితి దయనీయంగా మా