తెలంగాణ వ్యాప్తంగా గ్రా మీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్కారుకు ఎదురుగాలి వీస్తున్నది. ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా రైతులు, యువత, మహిళల నుంచి వ్యతిరేకత ఉన్నదని తేలింది. ఇప్పటికిప్�
యూరియా కోసం అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రోజు రోజుకూ యూరియా సమస్య జఠిలమవుతున్నది. యూరియా పంపిణీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట �
యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెలలు గడుస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒక చోట రైతులు ధర్నా చేస్తున్న ఘటన నిత్యం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా కామారెడ్డ�
అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడంలేదు. యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూరియా కోసం పనులు మానుకొని గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మాచారెడ్డ
Congress MLA | యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అది కూడా అర్ధరాత్రి వేళ వ్యవసాయ సహకార సంఘా�
BRS Protest | రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారొకో నిర్వహించారు.
Urea Problems | మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు కూడా యూరియా తిప్పలు తప్పలేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్లో గంటల తరబడి వేచివున్నారు. తీరా ఆమె లైన్ వచ్చేసరికి ఒక్క బస్తా మాత్రమే అధికారులు ఇచ్చారు.
నాగర్కర్నూల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మా�
రైతుల యూరియా వెతలు తీరడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా ఎరువు దొరకక అన్నదాతలు అల్లాడుతున్నారు. బస్తా యూరియా కోసం పడారానిపాట్లు పడుతున్నాడు.
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి యూరియా బస్తాల కోసం టోకెన్లను జారీ చేసేందుకు రైతులను పోలీస్ స్టేషన్కు పిలిపించుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్�