KCR | టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆదివారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లిలోని నివాసంలో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ మామిళ్ల రాజేందర్ కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్కు వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!