KCR | టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లిలోని నివాసంలో కలిశారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిప�