నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం తాళ్ల నరసింగాపురంలో హిటాచీతో గుండం వాగులోని ఇసుకను అక్రమంగా తోడేస్తుండటంతో రైతులు అడ్డుకునేందుకు వెళ్లగా ఇసుక మాఫియా వారిపై దాడికి తెగబడింది. దీంతో ప్రాణ భయంత�
కాంగ్రెస్ ప్రభు త్వం 1000 రోజులుగా రైతులను మోసం చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు ఆరోపించారు. ‘రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు గోవిందా..’ అంటూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు. ఆరు గ్యా
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నది. ఏపీకి వెళ్లే కుడికాలువకు దౌర్జన్యం నీటిని పారించుకుంటున్నది. ఇష్టారీతిన రోజుకు వేల క్యూసెక్కుల లెక్కన నీటి విడుదలను పెంచుకుం�
వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఐదు గ్రామాల అన్నదాతలు శనివారం అర్ధరాత్రి ఫీడర్లను ఆపేసి ఆందోళనకు దిగిన ఘటన రేగులగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జరిగింది.
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి పాలేరు నీటిని విడుదల చేసి స్థానిక చెరువులు నింపి ఆయకట్టుకు అందించాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు ఇస్లావత�
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు సంబంధించి డీ-63 పిల్ల కాల్వ పూర్తి చేయకపోవడం వల్ల రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండు మూడేళ్ల కిందట కాల్వ పనులు ప్రారంభించిన అ�
ఎండిపోతున్న పంటలకు కేఎల్ఐ పరిధిలోని డీ-26 కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాం�
భుజాలపై లోఓల్టేజీతో కాలిపోయిన మోటార్లు...చేతి లో ఎండిన వరి నారుతో.. రైతులు నల్లగొండలో పట్టణంలో కదం తొక్కారు. అప్రకటిత కోతలతో పాటు లోడుకు సరిపోనూ కరెంటు సరఫరా కాకపోవడంతో ప్రభుత్వం తమ నడ్డివిరుస్తోందని నకి�
రైతాంగానికి 24 గంటల విద్యుత్తు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నకిరేకల్ నియోజకవర�
కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణలో ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారో తేల్చాకే సర్వే చేపట్టాలంటూ రైతు లు అధికారులను అడ్డుకున్నారు. గురువారం మండలంలోని సయ్యద్‌పల్లి శివారులో తహసీల్దార్ వెంకటేశ్�
యూరియా కోసం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లో మంగళవారం నిరసనలు చేపట్టారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు కేంద్రం వద్ద ఉదయం నుంచ
తమకు తెలియకుండా తమ భూమిని వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన బాధితులు మంగళవారం మనోహరాబాద్ తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడిన చరిత్ర లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని భీమా 26, 27, 28 ప్యాకేజీ కాల్వలకు సాగునీరు అందకపోవడంతో �