ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల మెరుపు ధర్నా
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల మెరుపు ధర్నా చేశారు.
యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఎదుర్లగూడెం, టేకుల సోమారం గ్రామాల మధ్య భువనగిరి- చిట్యాల ప్రధాన రహదారిపై రైతుల ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

