విమానాశ్రయం భూనిర్వాసితుల ఆందోళన.. ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని డిమాండ్
ఆదిలాబాద్లో ఏర్పాటు చేయను న్న విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని, పునరావాసం కల్పించాలంటూ బుధవారం అనుకుంటకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్లో ఏర్పాటు చేయను న్న విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని, పునరావాసం కల్పించాలంటూ బుధవారం అనుకుంటకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామానికి చెందిన రహదారితోపాటు సగం ఇండ్లు పోతున్నాయనే ప్రచారం జరుగుతున్నదని, అధికారులు ఈ విషయంలో స్పష్ట త ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం తాము రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆదిలాబా ద్ పట్టణానికి చేరుకుంటున్నామని, రోడ్డుపోతే 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని తెలిపారు. తమ పిల్లలు చదువులకు దూరం కావడంతోపాటు చిరు ఉద్యోగాలు చేసే వారికి ఉపాధి లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు తమ డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన తర్వాత భూ సేకరణ చేపట్టాలని రైతులు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

