Telangana | బ్రేకింగ్.. 22A భూములపై ప్రభుత్వం సంచలన ప్రకటన..!
Telangana : నిషేధిత జాబితాలో చేర్చిన 22A భూములపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్షం బీఆర్ఎస్, బాధిత రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనందున.. రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చింది సర్కార్.
Telangana : నిషేధిత జాబితాలో చేర్చిన 22A భూములపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్షం బీఆర్ఎస్, బాధిత రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనందున.. రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చింది సర్కార్. జీహెచ్ఎంసీ( GHMC) డీటీసీపీ (DTCP), హెచ్ఎండీఏ (HMDA).. ఈ మూడింటి అప్రూవల్ ఉంటే ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన 22Aలోని భూములపై కీలక ప్రకటన వెలువడింది. ఈ జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని గురువారం సర్కార్ సర్క్యులర్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ( GHMC) డీటీసీపీ (DTCP), హెచ్ఎండీఏ (HMDA).. ఈ మూడింటి అప్రూవల్ ఉంటే ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మందికి ఊరట దక్కనుంది. 22A భూముల వ్యవహారం ఇటీవల రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

