Telangana : నిషేధిత జాబితాలో చేర్చిన 22A భూములపై తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్షం బీఆర్ఎస్, బాధిత రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనందున.. రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చింది సర్కార్.
పేదలు సాగు చేస్తున్న భూములను నిషేదిత జాబితా ఉండడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. తెలంగాణ రైతు సంఘం బృందం సోమవారం కారేపల్లి మండలం�
కాంగ్రెస్ తెచ్చిన 22ఏ నిషేధిత జాబితాతో పాలకుల గుప్పిట్లోకి ప్రజల ఆస్తులు చేరాయని బాధితులు కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా వంచన పాలనకు ఒడిగడుతున్నదన
Harish Rao : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) మరోసారి ఫైరయ్యారు. నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన 22A గురించి బీఆర్ఎస్ లేవనెత్తిన ఒక్క ఆరోపణకు కూడా పొంగు
బోడుప్పల్, చెంగిచర్లలోని వేలాది ఎకరాల పట్టా భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ ఆధ్వర్యంలో పలు�
22ఏ వివాదానికి పరిష్కారం చూపుతామంటూ మంత్రులు పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఈ అంశాలపై ఇచ్చిన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తుండటంతో సామాన్యులు చుక�
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏతో ప్రజల ఆస్తులను నిలువునా దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన
పేదల కష్టార్జితాన్ని దోచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాతీరు ఉన్నదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
ఒకప్పుడు భూమి కొనుగోలు చేస్తే రేపటి భద్రత అనుకున్నారు. ఇల్లు కట్టుకుంటే తరతరాలకు ఆస్తి అనుకున్నారు. కానీ, ఇప్పుడు భూమి చేతిలో ఉన్నా, దానిపై పూర్తి హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వస్తే? ఇదే ప్రశ్న గుమ్�
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ(భూములు అమ్మడం, కొనడం నిషేధం) పేరిట భూదందాకు తెరలేపింది. అప్పులు చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మ�
22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన�