బలవంతంగా తమ భూ ములను సర్వే చేయవద్దని, తక్షణమే నిలిపివేయాలని అధికారులను రైతులు వేడుకున్నారు. ‘ఫోర్త్ సిటీకి రోడ్డును ఏర్పాటు చేయడానికి మా భూములు దొరికాయా’ అంటూ అధికారులను ప్రశ్నించారు.
వానకాలం పత్తి పండించిన రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈసారి అధిక వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికి రాగా, రైతులకు కూలీల కొరత వేధిస్తున్నది. కూలీలు దొరక్క కర్ణాటక, �
ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ధాన్యాన్ని మేమంటే మేమే కొనుగోలు చేస్తామంటూ ఆధిపత్యం కోసం అధికార పార్ట�
సోయా కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను ఇబ్బంది పెట్టిన యంత్రాంగం ఎట్టకేలకు పంట కొనుగోళ్లకు ముందుకొచ్చింది. సోయా రైతుల అవస్థలపై ‘నమస్తే తెలంగాణ’ ఈనెల 10న ప్రచురించిన కథనానికి మార్క్ఫెడ్ స్పందించింది.
కష్టనష్టాలను ఓ ర్చుకొని అరకొరగా చేతికొచ్చిన పంటలను అ మ్ముకుందామంటే దళారులు నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడమే తప్పా ఆచరణలో కొనుగోళ్లు ఎక్కడా లేకపోవడ�
‘ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా ఇంకా కాంటాలు వేయరా?’ అంటూ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. రోజుల తరబడి కాంటాలు వేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతు�
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటలో బీఆర్ఎ�
అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇటు వ్యాపారుల దోపిడీ పర్వం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరుగు పేరిట మిల్లర్లు అన్నదాతల శ్రమను దోచుకుంటుండగా, మరోవైపు కాంటాల రూపంలోనూ కర్షకులను ముంచుతున్న ఉదంతాలు వె�
కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు రైతులు శనివారం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. మార్కెట్లో వేబ్రిడ్జి ఉన్నప్పటికీ ప్రైవేటు వేబ్రిడ్జి వద్దకు పంపించి
పచ్చటి పొలాలు, పక్కనే తుంగభద్ర నదీతీరాన ప్రశాంతమైన వాతావరణం లో 12 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అయితే ఆ గ్రామాల ప్రజలు, రైతుల కు ఇథనాల్ కంపెనీ ఏర్పాటవుతుందన్న పిడుగులాంటి వార్త
నిరుడు ఇదే రోజుల్లో అమాంతంగా పెరిగిన తేజా మిర్చి ధరలు ప్రస్తుత సీజన్లో తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి తీరా మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆశలు,
అందరికీ అన్నం పెట్టే అన్నదాతను కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నది. కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు తాత్సారం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వారాలు గడిచినా కొనుగోలు చేయడ�
పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. తేమ శాతం పేరుతో రైతులకు ఇబ్బందులు తలెత్తనీయొద్దని అన్నారు. తల్లాడ మండలంలోని స్టాప్లెరిచ్ జిన్నింగ్ ఇండస్ట్ర�