జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. సర్వర్ డౌన్ పేరిట సీసీఐ సుమారు పది రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ వేయగా, పత్తి వాహనాలతో జిన్నింగ్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున
వేసవికి ముందే ఎవుసానికి కష్టకాలం మొదలైంది. మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితి కనిపిస్తున్నది. ఏడాదిన్నర కిందటి వరకు మండుటెండల్లోనూ వాటర్హబ్ను తలపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు నేల నెర్రెలు బారు�
మెదక్ జిల్లాలో రైతు భరోసా సాయం కోసం 472 గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,06,643 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 3,99,774 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, మిగతా 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కావని అధికారులు తెలు�
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముగిసి నా.. డబ్బులు రాకా అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యం విక్రయాల తర్వాత వెంటనే డబ్బులు జమ అవుతాయని చెప్పడమేకానీ, అమలు కావడం లేదు. దీంతో రోజు ల తరబడి రైతులు కంట్లో
పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా తయారైంది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటపై దుంపకుళ్లు దాడి చేసింది. కొమ్ము సాగే క్రమంలో తెగులు సోకడం కారణంగా దిగుబడి అమాంతం పడిపోయింది. ఇక మార్కెట్కు వస్తే గిట్టుబా
గత ఏడాది మురిపించిన మిరప ఈ ఏడాది రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నది. కిందటేడాది క్వింటాలుకు సుమారు రూ.24వేల వరకు పలికిన ధర ఈ ఏడాది అమాంతం రూ.14వేలకు పడిపోవడంతో అల్లాడిపోతున్నారు. ఓ పక్క రైతుభరోసా రాక, మరోపక�
రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన నిరాహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు చుట్టుపక్కల ఉన్న 11గ్రామాలకు చెందిన రైతులు మద�
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిం ది.. రైతన్నకు కన్నీటి గోస తెచ్చింది’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంట పొలాలకు సాగునీటి కోసం అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభు�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన రైతు చెరుకు కనకయ్యకు పాముకు
కాల్వల్లో ప్రవహించాల్సిన భక్తరామదాసు ప్రాజెక్టు వరద నీరు పంట పొలాలపైకి చేరడంతో సాగు రైతులు ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన రూరల్ మండలం చింతపల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కరెంటోళ్ల పుణ్యమా.. అని రైతులు నాటేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి నాట్లు ఊపందుకున్న తరుణంలో పొలం దున్నేందుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్కు చెందిన పూరెల�
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ధాన్యం డబ్బుల కోసం దైన్యంగా ఎదురు చూడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేయాలని కోరుతూ సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.