ధాన్యం కొనుగోలులో ఇంకా వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచిస్తూ ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా�
నల్లగొండ జిల్లా బత్తాయి రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే కరువు పరిస్థితులతో తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతుండగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మార్కెట్ మాయాజాల�
మండలంలోని ఆయా గ్రామాలు, తండాల్లో యాసంగిలో వేసిన వరి పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. పెట్టుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రైతులు పంటలు పండించుకోవడానికి �
భూగర్భజలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంట పొలాలను పరిశీలిస్తుంటే, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ ఎంజాయ్ చ�
రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నైతన్నలకు �
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరవు చాయలు అలముకున్నాయి. కానీ.. రైతు ల కష్టాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ పొలంబాటలో భాగంగా జిల్లాలోని ముగ్దుంపూర్లో ఎండిన పంటల పరిశీలనకు వచ్చిన ఆయ�
రైతులు పంటలు ఎండిపోయాయని అధైర్య పడవద్దు. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంట. నష్టపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలని కోరుదాం. మంచి మాటతో వినకపోతే పోరాడుదాం.
‘సార్ మీరే మాధైర్యం. మీతోనే మేముంటం’ అంటూ రైతు బాంధవుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉమ్మడి జిల్లా రైతులు తేల్చిచెప్పారు. నీళ్లు లేక ఎండిన పంటలను పరిశీలించేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఎర్రటెండలో ఉమ�
కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మి
బావులు ఎండడం..భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊషన్నపల్లెకు చెందిన చందిన ముస్కు అనంతరెడ్డి ఎకరం భూమిలో మక్క సాగు చేశాడు.
ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో రైతులు వరితోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినా పూర్తి వేసవి రాకముందే చెరువులు, బావులు, కుంటల్లో నీరు అడుగంటడంతో ర�
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చౌటుప్పల మండలం మందళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో స�