ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుందని, ఎవరైనా కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏ
విలువ ఆధారిత వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని ఏటీఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా రైతులకు సూచించారు. రుద్రూర్ కేవీకేను శనివారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. మట్టి ప్రయోగశాలను ప్రార
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా కొనాల్సిన ధాన్యం 20 వేల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 5 వేల 15 వేల మెట్రిక్ ధాన్యం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.
ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు డిమాండ్
కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు పండించిన రైతన్నలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బోనస్ దేవుడెరుగు కనీసం పండించిన ధాన�
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పలు జిల్లాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు�
కోటి ఆశలతో మామిడి సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగిలింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి భారీగా తగ్గగా, ఉన్న కాస్త పంటనైనా అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో ధరలేక దిగాలుపడుతున్నది.
రైతుల సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, రైతుబిడ్డగా మీ ముందుకొచ్చానని, పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, మీ తరఫున పార్లమెంట్లో పోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ వచ్చి కొనుగోలు చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాం
ఓ వైపు కరువు, మరో వైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు గోస పడుతున్నా, రాష్ట్ర ప్రభు త్వం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తు�
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. సీఎం సభలతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నెలకొనగా.. నామినేషన్ల ప్రక్
కేసీఆర్కు యుద్ధం కొత్త కాదు. తెలంగాణ వస్తదా.. రానిస్తరా అనే సందేహాలను పటాపంచలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన యోధుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే తెలంగాణ కోసం ఆయన ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. వ్య