Electric shock | విద్యుత్ షాక్‌తో( Electric shock) రైతు మృతి(Farmer died) చెందిన ఘటన వరంగల్(Warangal )జిల్లా ఖానాపురం మండలంలోని కొడ్తిమాట్ తండాలో సోమవారం చోటుచేసుకుంది.
పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
మోటర్ నడవకపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్‌లో సోమవారం చోటుచేసుకున్నది.
బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్తు షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం...
వ్యవసాయ బావిలో ఉన్న మోటార్‌ను చూసేందుకు దిగిన రైతు విద్యుదాఘాతానికి గురై మరణిం చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని తాళ్లతండాలో సోమవారం చోటుచేసుకున్నది.
రాత్రి కరెంట్‌కు మరో రైతు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన రైతు బోయిని గణేశ్ (42)కు మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్ పరిధిలో రెండెకరాలు ఉంది. అందులో వరి, మక్
ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వైర్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చోటుచేసుకున్నది.
బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొ