Fake Disability Certificate | ఒక వ్యక్తి నకిలీ వైకల్య సర్టిఫికెట్తో ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందాడు. మెడికల్ టెస్ట్‌లో ఈ విషయం బయటపడింది. అయితే కంప్యూటర్ లోపం వల్లే ఇలా జరిగిందని అతడు ఆరోపించాడు.
Fake Currency Notes | 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డినామినేషన్లకు చెందిన 2.17 లక్షలకు పైగా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు. ఇందులో 1.17 లక్షలకుపైగా కొత్త రూ.500 నకిలీ నోట్లు ఉన్నాయి.
Fake police station | కొందరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో డబ్బులు దోచుకుంటున్నారు. వైబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు.
Residence Certificate For Dog | ఇటీవల ఒక కుక్కకు అధికారులు నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. తాజాగా మరో కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు అందింది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆన్లైన్ అప్లికేషన్‌పై దర�
Job Scam | ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగం చేయని మహిళను తన తల్లిగా ఒక వ్యక్తి నమ్మించాడు. ఆమె మరణించినట్లుగా నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ల
Fake ED Raid | నగల వ్యాపారి షాపు, ఇంటిపై నకిలీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిగాయి. కొందరు మోసగాళ్లు నకిలీ ఈడీ అధికారులుగా అవతారమెత్తారు. నగల వ్యాపారి షాపు, ఇంటిపై రైడ్ చేశారు. ఆస్తులు, నగదు వివరాలు వ�
నగరానికి చెందిన రాజేందర్ బల్బు కోసం ఓ ఎలక్ట్రిక్ షాపుకెళ్లాడు. సదరు షాపు యజమాని ఎల్ఈడీ బల్బులు చూపించాడు..లేటెస్టుగా ఇప్పుడిదే అందరూ వాడుతున్నారంటూ చెప్పాడు. రాజేందర్ గ్యారంటీ గురించి అడుగగా.. చెప్ప
Fake SBI Branch | మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో నకిలీ బ్రాంచ్‌ను తెరిచారు. కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగులుగా నియమించారు. ఆ బ్రాంచ్‌లో బ్య
Fake ED Raid | ఒక వ్యాపారవేత్త ఇంట్లో రైడ్ కోసం నకిలీ ఈడీ అధికారులు ప్రయత్నించారు. సోదాల కోసం ఫేక్ సెర్చ్ వారెంట్‌ను చూపించారు. అయితే వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అలెర్ట్ చేశాడు. వార�
Accused Man Dies | నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన నిందితుడు విషం తాగి మరణించాడు. పోలీసులు అరెస్ట్ చేయబోగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఎలుకల మందు సేవించాడు. �
Girls Abused At Fake NCC Camp | ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్‌తో స
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Arvind Kejriwal | ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు.