రైతుల కోసం బీఆర్ఎస్ నేతలు కదంతొక్కారు. పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు ఎండిపోయిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో రైతులకు మద్దతుగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా �
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిగుండె సారు. మీరు లేరు ఇప్పు డు అంతా ఆగమైపోతంది సారు. తొమ్మిదేం డ్లు చెరువులు, కుంటల్లో నీళ్లుండేది. బోర్లల్ల మంచిగ నీళ్లు ఉండేది. అవన్నీ నీతోనే పోయినయి.
నీళ్లుండీ ఇవ్వలేని పాలకులను నిలదీసి రైతులకు తానున్నానంటూ భరోసా ఇవ్వడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రైతుల చెంతకు వస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
రాజకీయాల్లో కడియం శ్రీహరి చీడపురుగులాంటి వారని, ఆయనకు కనీస నైతికత, నీతి, నిజాయితీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు.
రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని, ఓ ఎన్నారైని మోసం చేసి�
మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సూచించారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని, న్యాయ చరిత్రలో చీకటి దినం అని ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వ్యాఖ్యానించారు.
రైతులకు సాగునీరందించడంలో జరిగిన జాప్యానికి క్షమాపణలు చెప్తున్నానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రకటించారు. ‘రైతులకు సాగునీరివ్వాల్సిన బాధ్యత మాది.
రిజర్వాయర్లలో నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా, ధర్మగడ్డ త�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి మన రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగసభకు ఉమ్మడ�
కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ మంత్రులు, �
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మా సహకారం తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ చెప్పిన మేరకు ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయాలి.. ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం, గ్యారెంటీల అమలుపై మా పోరాటం �