KTR | మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. 2025 జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథిగా ఆల్‌రౌండర్ నటాలి సీవర్ బ్రంట్ నియమితురాలైంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సారథిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇసుకతో శిల్ప కళను ప్రదర్శించటంలో ఆయన చేసిన కృషికి గాను ‘ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్'ను అందుకున్నారు.
భారత్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా యువ పేసర్ ఒలీ స్టోన్.. టీమ్ఇండియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబుదాబిలో జ�
Ben Stokes : ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్(Jos Buttler) రాజీనామా చేయడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. తాజాగా ఆల్‌రౌండర�
ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌పై ఐపీఎల్లో రెండేండ్ల నిషేధం పడింది. 2024 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను రూ. 6.25 కోట్లకు దక్కించుకోగా వరుసగా రెండు సీజన్ల ఆరంభానికి ముందు అతడు పలు కారణాలతో టోర్�
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎ�
అగ్రశ్రేణి జట్లు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య 2027 మార్చిలో జరుగబోయే 150వ వార్షికోత్సవ టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరింత సొబగులు అద్దుతోంది.
Test Cricket: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు.. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ ఉంటుంది. రెండు జట్ల మధ్య టెస్టు క్రికెట్ బంధానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా 2027లో ఈ మ్�
ఇంగ్లండ్ యువ బ్యాటర్, ఆ జట్టు భావి సారథిగా బావిస్తున్న హ్యారీ బ్రూక్ వరుసగా రెండో ఏడాదీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మరో రెండు వారాల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాల్సి ఉండగా ఆదివారం అతడు తన సోషల్ మీడి�
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి జోస్ బట్లర్ గుడ్‌బై చెప్పాడు. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో శనివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తన కెప్టెన్సీలో చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు. మెగాటోర్నీలో టై�