చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు, వర్షానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. 2009వ ఎడిషన్ నుంచి ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్‌లలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవడం ఇది నాలుగోసారి. రావల్పిండి వేదికగా దక్షిణ
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత అమ్మాయిల హాకీ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. సోమవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 2-4తో నెదర్లాండ్స్ చేతిలో పరాభవం పాలైంది.
చాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య రసవత్తర సమరానికి తెరలేవనుంది. టోర్నీలో అంచనాలే లేకుండా బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై రికార్డు ఛేదన (356)ను దంచేసిన ఆస్ట్రేలియా.. రావల్ప
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రోజుకో ఘటన చోటు చేసుకుంటూనే ఉన్నది. దాదాపు 30 ఏండ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్..ఏర్పాట్ల విషయంలో నవ్వులపాలు అవుతున్నద�
చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. 2009 నుంచి ఈ మెగాటోర్నీలో గెలుపు ఎరుగని ఆసీస్ రికార్డు విజయంతో కదంతొక్కింది. శనివారం లాహోర్‌లో ప్రియమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన హై స్కోరింగ్ పోర�
AUS vs ENG | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోర్‌ను సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ బ్యాట్‌తో వీర విహారం చేయడంతో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాకు 352 పరుగుల లక�
Alex Carey : కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు అలెక్స్ క్యారీ. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ కొట్టిన షాట్‌ను.. గాలిలోకి డైవ్ చేస్తున్న మిడాన్‌లో అందుకున్నాడు. ఆ సూపర్బ్ క్యాచ్ వీడియోను చూడండి.
Kane Williamson | న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్ దేశీయ లీగ్‌లో ఆడనున్నడు. మిడిల్సెక్స్ క్రికెట్‌తో రెండేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు. టీ20 బ్లాస్ట్, కౌంటీ ఛాంపియన్షిప్�
స్వదేశం వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రొలీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 3-2తో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది.
INDvENG: వన్డేల్లో కోహ్లీ 73వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న మూడవ వన్డేలో 52 రన్స్ చేసి అతను ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ గిల్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టీ20లతో పాటు వన్డేలలోనూ మట్టికరిపించిన టీమ్ఇండియా.. బుధవారం వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మ�