Elephant Blocks Highway | ఒక ఏనుగు హైవేను దిగ్బంధించింది. ఒక చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేసింది. సుమారు 18 గంటల పాటు ఆ ఏనుగు అక్కడే ఉన్నది. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Elephant Dies | ఒక ఏనుగు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పడేసింది. విద్యుత్ వైరు తెగిపడటంతో విద్యుదాఘాతంతో అది మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఏనుగు మృతిపై దర్యాప్తు చేస
తొలిసారి చేపట్టిన డీఎన్ఏ ఆధారిత లెక్కింపులో భారత్లో అడవి ఏనుగులు సరాసరి 22,446 ఉన్నట్టు తేలింది. 2017 నాటి ఏనుగుల సంఖ్యతో(27,312) పోల్చితే 2025లో వాటి జనాభా 18 శాతం తగ్గుదల నమోదైంది. మంగళవారం కేంద్రం ఈ మేరకు ఒక నివేదిక
Elephant Theft | తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
Xi Jinping | షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సు కోసం భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) తో ప్రధాని భేటీ అయ్యారు.
Elephant | అస్సాంలో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. గువాహటి (Guwahati)లో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీ కొట్టి దాన్ని ధ్వంసం చేసింది (smashes parked car).
Elephant | ఒడిశాలోని సుందర్గఢ్ (Sundargarh) జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న ఓ ఏనుగు (Elephant) ఆహారం (Food) కోసం రహదారిపై వెళ్తున్న ట్రక్కులను అడ్డుకుంది.
Elephant | దక్షిణాఫ్రికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో ఓ మల్టీ మిలియనీర్ (Multi Millionaire) ప్రాణాలు కోల్పోయారు (Trampled To Death By Elephant).
Elephant, Horse Fight | గుర్రం, ఏనుగు మధ్య ఫైట్ జరిగింది. గుర్రం దూకుడుగా ఏనుగుపైకి దాడి చేసింది. అయితే బెదిరిన ఏనుగు ప్రతిఘటించకపోగా అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Elephant Pulls SUV | ఒక కారు నదిలో చిక్కుకున్నది. దాని టైర్లు ఇసుకలో కురుకుపోయాయి. దీంతో ఎంత ప్రయత్నించినా ఆ కారు కదలలేదు. అయితే ఒక ఏనుగు ఎంతో ఈజీగా దానిని నది నుంచి బయటకు లాగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
జురాసిక్ పార్కు సినిమాలో జరిగినట్టే.. నిజ జీవితంలోనూ సాధ్యపడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అంతరించిపోయిన జంతువుల పునఃసృష్టిలో అమెరికా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. మంచు యుగం నాటి మ్�
Provoked Elephant Charges On JCB | ఒక స్థలంలోకి ప్రవేశించిన ఏనుగును రెచ్చగొట్టేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. జేసీబీతో దానిపై దాడి చేశారు. ఆ ఏనుగు ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Elephant Chasing Biker | కుటుంబంతో కలిసి బైక్పై వెళ్తున్న వ్యక్తికి ఒక పెద్ద ఏనుగు ఎదురుపడింది. దానిని చూసి అతడు ఆగాడు. ఆ ఏనుగు అతడికి దగ్గరగా వచ్చింది. దీంతో భయాందోళన చెందిన ఆ వ్యక్తి బైక్ను వేగంగా నడిపాడు. ఆ ఏనుగు ఆ బై