భారత్లో 18% పడిపోయిన ఏనుగుల జనాభా
తొలిసారి చేపట్టిన డీఎన్ఏ ఆధారిత లెక్కింపులో భారత్లో అడవి ఏనుగులు సరాసరి 22,446 ఉన్నట్టు తేలింది. 2017 నాటి ఏనుగుల సంఖ్యతో(27,312) పోల్చితే 2025లో వాటి జనాభా 18 శాతం తగ్గుదల నమోదైంది. మంగళవారం కేంద్రం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : తొలిసారి చేపట్టిన డీఎన్ఏ ఆధారిత లెక్కింపులో భారత్లో అడవి ఏనుగులు సరాసరి 22,446 ఉన్నట్టు తేలింది. 2017 నాటి ఏనుగుల సంఖ్యతో(27,312) పోల్చితే 2025లో వాటి జనాభా 18 శాతం తగ్గుదల నమోదైంది. మంగళవారం కేంద్రం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ‘ద ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్-2025’ ప్రకారం, మనదేశంలో అడవి ఏనుగుల జనాభా 18,255 నుంచి 26,645 మధ్య ఉండొచ్చు.
2021లో మొదలైన సర్వే నివేదిక నాలుగు సంవత్సరాలు ఆలస్యంగా విడుదల కావటం గమనార్హం. ఏనుగుల జన్యు విశ్లేషణ, డాటా ధృవీకరణ కారణంగా ఆలస్యమైనట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

