Elephant | ఒడిశాలోని సుందర్‌గఢ్ (Sundargarh) జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న ఓ ఏనుగు (Elephant) ఆహారం (Food) కోసం రహదారిపై వెళ్తున్న ట్రక్కులను అడ్డుకుంది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సుందర్‌గఢ్ జిల్లాలోని కోయిడా బ్యాంక్హండ్లో గల సాగర్గఢ్-మండిజోడా రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. బాగా ఆకలితో ఉన్న ఏనుగు ఆ మార్గంలో వెళ్తున్న ట్రక్కులను అడ్డుకుంది. ఏనుగును చూసిన ట్రక్కు డ్రైవర్లు వెంటనే వాహనాలు ఎక్కడికక్కడ ఆపేశారు. అనంతరం ఆహారం కోసం ట్రక్కుల్లో ఏనుగు వెతకడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
🚨 #BREAKING | ओडिशा में भूखे हाथी ने लगाया सड़क पर जाम
➡️ सुंदरगढ़ में जंगल से भटककर सड़क पर पहुंचा हाथी
➡️ ट्रक रोककर सूंड से की बैग की तलाशी
➡️ खाने की तलाश में ट्रक से उतारा बैगCredit – @ndtvindia#Odisha #ElephantVideo #Sundargarh #ViralNews pic.twitter.com/bQ2lUrAQeo
— Ritik Rajput (@ritikrajput2528) August 4, 2025
Also Read..
Air India | విమానంలో బొద్దింకలు.. సారీ చెప్పిన ఎయిర్ ఇండియా
Rajasthan CM | దారి తప్పిన విమానం.. రాజస్థాన్ సీఎంకు తప్పిన ప్రమాదం
Anil Ambani | మరిన్ని కష్టాల్లో అనిల్ అంబానీ.. బ్యాంకులకు ఈడీ లేఖలు