Sub collector Kiranmayi | కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు కష్ట పడి చదువుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి (Sub collector Kiranmayi )సూచించారు.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ).. విద్యాబోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఇది. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల మాదిరిగానే వీటి ద్వారా కూడా సులభంగా పాఠ్యాంశాలను బోధించవచ్చు.
Collector Rajarshi Shah | విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి,సంప్రదాయాలు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ (Comprehensive Shiksha Abhiyan) ద్వారా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆదివాసీ గిరిజన సాంస్కృతిక స
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కనీసం 20శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ (టీఎస్ఈసీ) నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సంద�
విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక మహాకవి, తాను రచించిన ‘భక్తి యోగ’ కావ్య సంపుటిని ఒక వ్యక్తికి అంకితం ఇచ్చారంటే, అంకితం పొందిన ఆ వ్యక్తి విశిష్టత ఏమిటో ద్యోతకమవుతుంది.
రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్లో ఏడు శాతం నిధులను కేటాయించామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ ప్ర భుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ�
ఇక్కడ కనిపిస్తున్న బాలుడి పేరు యాసారపు మహేందర్. స్వగ్రామం జనగామ మండలం చౌడారం గ్రామం. జిల్లా కేం ద్రంలోని భవిత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మెతో బడి బందై 15 రోజులుగా ఇం
విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిషరించాలని �
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేపట్టడంతో జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం విద్యావనరుల కేంద్రాలకు తాళాలు దర్శనమిచ్చాయి. నాలుగు రోజులపాటు వారు చేపట్టిన నిరసన దీక్�
విద్యారంగం అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ కృషి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘం 78వ వార్షిక కౌన్సిల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Chandra Babu | విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ వయస్సులో పిల్లల చదువులు, అలవాట్లపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబు తల్లిదండ్రులకు సూచించారు.
Rashi Khan: మిడ్వైఫ్, నర్సింగ్ కోర్సులను అమ్మాయిలు చదువుకోరాదు అని ఇటీవల తాలిబన్ ఆదేశాలు ఇచ్చింది. దానిపై క్రికెటర్ రషీద్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. తాలిబన్ నిర్ణయం తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. ఆ నిర్�
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం రొట్టెపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో అసలు ఘట్టం నేటి నుంచి మొదలు కాబోతున్నది. మూడు రోజులుగా చేస్తున్న హౌస్లిస్టింగ్ సర్వే శుక