ఆధునిక ప్రపంచంలో ‘ఇంటర్నెట్' ఒక సరికొత్త మార్కెట్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయవంతమైన వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రమాణంగా మారింది. ఇది వివిధ ఉత్పత్తులకు, సేవలకు అనేక అవకాశాలు కల్పిస్�
వంట గ్యాస్ ధర మళ్ళా పెరిగింది. ఈ పెరుగుదల కొత్త కాదు. మోదీ అధికారానికి వచ్చిన తరువాత సిలిండర్ ధర అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నది. పన్నుల పోటుతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మథన �
విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం 132 స్టడీ సర్కిళ్ల ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జిల్లాకు నాలుగు చొప్పున మొత్తం 33 జిల్లాల్లో ప్రారంభించనున�
అయ్యా.. మోదీ సాబ్ దండాలు. నేను తెలంగాణ రైతును మాట్లాడుతున్న. ఒకప్పుడు మా దగ్గర ఆయిటి మూనిం దంటే సాలు, వాన చుక్క ఎప్పుడు రాలు తదా అని దిగులుగా మొగులు దిక్కు,
ఎన్నో వాగ్దానాలు, హామీలతో అధికారం చేపట్టిన మోదీ ఎనిమిదేండ్లవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆయన గెలవడానికి ప్రధాన కారణమైన ‘ఓబీసీల జనగణన’ను కూడా అట కెక్కించారు. ‘నది దాటేదాక ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బ�
అదొక జాతీయపార్టీ. అందులోనూ ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారం నెరపుతున్న రాజకీయపక్షం. అటువంటి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగితే.. దేశ భవిష్యత్తుకు సంబంధించి గానీ,
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
‘మీ పిల్లలు మీ పిల్లలే కారు.. అనంత స్వీయార్థమైన జీవితాభిలాషకు వారు కొడుకులు, కూతుళ్లు. వాళ్లు మీ ద్వారా వచ్చి మీతోనే ఉంటున్నా, మీకు చెందిన వారు మాత్రమే కారు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరేమో కానీ, మీ ఆలోచనలను ఏ మ
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చినవాటిని కూడా మోదీ ప్రభుత్వం నెరవేర్చకపోవటానికి ఈర్ష్యాద్వేషాలే కారణం. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలే
నిశితంగా పరిశీలిస్తే... ఆ నిరసనకారులెవరికీ నేరచరిత్ర లేదు. వారు సంఘ విద్రోహశక్తులు కారు. ఇక ఉద్యమకారులు అసలే కాదు. వారంతా తమ శరీరంలోని అణువణువులో దేశభక్తిని నింపుకొన్న దేశభక్తులు. పదికాలాలు జీవించడమంటే ద�
అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్క�