ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికలను హిందుత్వ ప్రభంజనంగా నిర్వచిస్తే, 2022 ఎన్నికలను మండల్ రాజకీయాల ప్రతిదాడిగా పరిగణించవచ్చా? ఇంత ముందుగా ఊహించకూడదేమో. కానీ.. వెనుకబడినవర్గాల్లో మాత్రం ఈ సరికొత్త ఆరాటం
‘సంక్రాంతిలోని క్రాంతి/ సమతావాది కవికి సంభ్రాంతి/ ఈ క్రాంతి పల్లెలో, పట్నంలో/ ఎల్ల ఎడలా పంటలా పండాలి… పంటలు ప్రతి పొలంలో పండాలి/… ప్రజల ఆకలి కడుపులు నిండాలి/ భారతి హృదయం వెచ్చగా ఉండాలి..’ అంటూ మనసు మనసున, పల్
సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్‌ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
హరిద్వార్‌లో 2021 డిసెంబర్ 28న జరిగిన ‘ధర్మసంసద్’లో పాల్గొన్న అఖాడాల (హిందూ బృందాల) నేతలు పలువురు మత విద్వేష ప్రసంగాలు చేశారు. ఆ సందర్భంగా వారు చేసిన ప్రసంగాలు ఒకదానికి మించి మరొకటి ఉన్నాయి. అందులో.. ముస్ల�
రాష్ర్టాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించడంలో, వాటిని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటున్నది. భవిష్యత్ అవసరాలను గమనిస్తూ అవకాశాలున్న రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే వైద్య పరికర�
‘నీ పాద కమల సేవయునీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయయునుతాపస మందార! నాకు దయసేయగదే!’ (భాగవతం)ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది. కంస వధకు ముందు బలరా
కజకిస్థాన్‌లో ఈ నెల రెండవ తేదీ నుంచి దాదాపు వారం రోజుల పాటు చెలరేగిన హింసాయుత ఆందోళనలు అక్కడి ప్రజలలో పేరుకుపోయిన అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. కార్లకు ఉపయోగించే ఎల్పీజీ ధరల పెరుగుదలపై నిరసన మొదట ఝా�
భారతావనిలో యువత ప్రాధాన్యతను చాటిచెప్పిన మహనీయుల్లో స్వామి వివేకానంద ఆద్యులు. యువ శక్తితోనే దేశ కీర్తి ప్రతిష్ఠలు నిలుస్తాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని వివేకానంద ఉద్బోధించారు. ఆయన కన్నుమూసి 120 ఏండ్లయి�
సంక్రాంతి శోభ తెలంగాణకు ఐదు రోజుల ముందే వచ్చింది. అది పల్లె ముంగిళ్లలోనే కాదు. రైతుల ముఖాల్లోనూ ప్రభవిల్లుతున్నది. రాష్ట్రంలో హరిత విప్లవానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన రైతుబంధు 50 వేల కోట్ల రూపాయల
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్
ఇండియా గుండెల మీదస్టెతస్కోప్ పెట్టి చూశానుపరీక్షగా..నగ్నంగా ఉన్న చెవుల శరీరాలకుఅగ్నిలా చురకలు తగిలినసెగల అలజడి నాలో..ఇది రోగం కాదు ఘోరంఇది పాపం కాదు శాపంప్లీజ్… క్విక్…అందరూ ఒక్కొక్కరేముందుకు రండి!
భారత, బ్రిటన్ దేశాల ప్రధానులు, అమెరికా, చైనా,రష్యా దేశాల అధ్యక్షులు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రాధాన్యం గల దేశాల పాలకులు. వారి ప్రాణ రక్షణ కోసం ఆయా దేశాలు పటిష్ఠమైన భద్రతను ఇస్తాయి. రక్షణ ఏర్పాట్లు, ఆధ
ప్రజాస్వామ్య రథాన్ని కరోనా అడ్డుకోలేదు అన్నట్లుగా ఎన్నికల సంఘం (ఈసీ) ముందుకే వెళ్లటానికి నిర్ణయించింది. కొవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? అన్న సందేహాలకు తెరదించి
కాలుష్యం ప్రాణాలను కబళిస్తూనే ఉన్నా.. మానవాళిలో ఇసుమంతైనా మార్పురావడం లేదు. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో సగానికిపైగా మన దేశంలోని నగరాలే కావటం గమనార్హం. దేశంలో కొన్ని నగరాలు నివాసయోగ్యం కాన�