గోరటి వెంకన్న తెలంగాణ మట్టి గొంతు. శతాబ్దాల గాన సంప్రదాయాల కొనసాగింపు. తత్వగీతాల స్వరపేటిక. అపురూపమైన ధారణాశక్తిని ధరించిన పల్లె మనిషి. ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, ‘అలసెంద్రవంక’, ‘వల్లంకి తాళం’ పుస్తకాల గ�
ఎప్పటిలాగే నువ్వుఅతి సాధారణంగా వచ్చావ్..!వేకువ జామున తెల్లవారినంత సహజంగాగూడు వదిలి పిట్టలు ఏ లక్ష్యమూ లేకుండా గాలిలో ఎగిరినంత స్వేచ్ఛగాబహురూపాలతో తోసుకువెళ్తున్న మబ్బులంత సందడిగాకొండకోనలు దాటి దూకు
తెలంగాణ సాహిత్య ప్రస్థాన 49 దిగంబర కవుల లాగానే వరంగల్లులో 1968-70 మధ్యకాలంలో ‘తిరగబడు కవులు’ఆవిర్భవించారు. వీళ్లేగాక 1969-73 మధ్యకాలంలో ‘ఉషస్సు రచయిత’ల పేరుతో హైదరాబాద్‌లో పాతబస్తీలో కొందరు ఏర్పడ్డారు. ‘తిరగబడు
పశ్చిమ చాళుక్యులు తెలంగాణలో అనేక ప్రాంతాలను పరిపాలించి రాజ్యాధికారాన్ని విస్తరించారు. చక్రేశ్వర విక్రమాదిత్యదేవుని కాలంలో వేయించిన శాసనం యాదాద్రి భువనగిరి జిల్లా చాడ గ్రామంలో లభించింది. శాసనకాలం చా.�
అతడు అసమాన వీర యోధుడు.ఇతడూ సరిసాటిలేని విలుకారుడే!అతడు సత్యపథాన్ని తప్పనివాడు.ఇతడూ అకుంఠిత సత్యవ్రతుడే!అతడు పితృవాక్య పరిపాలకుడు.ఇతడూ తండ్రి కోసం మాట ఇచ్చి తప్పనివాడే!అతడు కుటుంబ గౌరవానికి నిబద్ధుడు.ఇ�
ఆధునిక యుగంలో సులభంగా తరింపజేసేది భక్తి మార్గం. సామాన్యంగా భక్తుడైనవాడు భగవంతుణ్ని ఎందుకోసం ప్రార్థిస్తాడు? సాంసారికమైన కష్ట నష్టాలను తొలగించడానికో! ఏవో కోరికలు సాధించుకోవడానికో! అయితే, ఎంత సేపూ ఏదో కో�
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొద్ది రోజుల కిందట ‘ధర్మ సంసద్’ పేరుతో జరిగిన సమావేశంలో కొందరు ఒక మతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. మన దేశాన్ని మతరాజ్యంగా మార్చాలనే అభిప్రాయం వ
కేంద్రంలో రెండు పర్యాయాలు అప్రతిహతంగా అధికార పీఠాన్ని దక్కించుకోగలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ సాధించడ�
దేవుని కుమారుడైన క్రీస్తు ఏసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తనను తాను రిక్తునిగా చేసుకొని, నరావతారుడిగా ఈ లోకంలో జన్మించాడు. ప్రతి మనిషినీ పాపాల నుంచి రక్షించడానికి, నరకబాధ తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్
పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చుడు తెలంగాణల అంతెన. కొందరు పెత్రమాస నాడు ఇచ్చుకుంటే, ఇంకొందరేమో తిథులను బట్టి ఇచ్చుకుంటరు. బియ్యం ఇచ్చుడంటే చనిపోయిన పెద్దల్ని తల్సుకోవడం. కాలంజేసిన మనుషులను మర్శిపోక�
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయబుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః॥ (భగవద్గీత 2-49) మానవుడికి సమత్వ బుద్ధి అత్యవసరం. ఆ సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ సకామ కర్మ కన్నా మిక్కిలి శ్రేష్ఠమన్న లక్ష్యంతో శ్�
చిలీ అధ్యక్ష ఎన్నికల్లో మితవాద అధికార కూటమిపై వామపక్ష అభ్యర్థి గాబ్రియెల్ బోరిక్ విజయం లాటిన్ అమెరికా దేశాల్లో వస్తున్న కొత్త మార్పుకు మరో సంకేతం. విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన బోరిక్ అతిపిన్న వ�
మన దేశం వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు.వ్యవసాయం వృత్తిగానే కాదు, జీవనాధారంగా వృద్ధి చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది. ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుంచే శ్రమ పుట్టింది. శ్రమ నుంచి విలువలు పుట్టాయి. విలువ�