అవును. ‘ఆమె’విజ్ఞురాలు. నేనేదో తాత్వికంగానో, కాల్పనికంగానో ఈ మాటలు చెప్పడం లేదు సుమా.. మరణం వచ్చి తలుపు తడుతుందని కచ్చితంగా తెలిశాక కూడా ఎంతమంది ధైర్యంగా ఉంటారు?
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, వాన మొదలైంది. ‘వాన రాకడ ప్రాణం పోకడ’ తెలియదన్నట్టు ఉన్నట్టుండి ఈ వాన ఏమిటో? అంటూ విసుక్కుంటూ వంటింట్లో పనులు చేసుకుంటుంది రాజమ్మ. గడియారం పది గంటలుకొట్టింది.
బాపు రెడ్డి 1936, జులై 21న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకాలోని సిరికొండలో రైతు కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ప్రవృత్తి రీత్యా కవిత్వం రాశారు.
1980 మే 2న సిద్దిపేట సమీపంలోని అనంతసాగర్ కొండల్లో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి, ఎవరినీ యాచించకుండా నిర్మించాలన్న అమ్మ ఆదేశాన్ని శిరసావహించారు.