ఈ ప్లాస్టిక్ అవశేషాల దుష్ప్రభావం శిశువులు, తల్లులపై ఏ మేరకు ఉండవచ్చనే పూర్తి వివరాలను విశ్లేషించాల్సి ఉన్నప్పటికీ దీని ప్రభావం లేలేత శరీరాలపై పడటం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ఏర్పాటుచేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం.