‘గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్: హైదరాబాద్', ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్-యాదాద్రి’ తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా... ప్రపంచంలోని వివిధ దేశాల ప్రముఖ నగరాలైన ప్యారిస్, మాంట్రియల్, మెక్సికోసిటీ, మెల్�
తెలంగాణ చరిత్రలో కాకతీయ గణపతి దేవుడిది ఒక ప్రత్యేక స్థానం. ఎవరూ సాధించని విశిష్టతలు ఆయన సాధించాడు. సువిశాల కాకతీయ రాజ్యాన్ని స్థాపించడం, తాను స్వయంగా 60 ఏండ్లకుపైగా పాలించటం వంటి రాజకీయ విజయాలు ఆయనకున్నా�
ఆది దేవతగా శక్తి స్వరూపిణి అమ్మవారిని పూజిస్తుంటారు హిందువులు. తెలంగాణలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. క్రీస్తు పూర్వం నుంచి ఈ మాతను కొలుస్తున్నట్లు చరిత్ర చెబుతోం
నరకాసురుడి సంహారాన్ని పురస్కరించుకుని ఈ పండుగ చేసుకుంటారు. భూదేవి, వరాహమూర్తి దంపతుల కుమారుడైన నరకాసురుడు అత్యంత శక్తిశాలి. ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేసేవాడు. తపోశక్తితో దేవతల�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు సాగుతుంది ప్రతి గడప గడపకు చేరుకుంటున్న కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ
మా పెద్ద కొడుకు కేసీఆర్ అంటూ అవ్వ, మేనమామ అంటూ నవ వధువు, కేసీఆర్ కిట్ పంపే మా తోబుట్టువు చంద్
ఎత్తు పల్లాలను దాటుకుంటూ
ఏపెత్తు విధి విధానాల సమభావంతో
ఒడిదుడుకుల గమ్యాలలో
ఓర్పును కూడగట్టుకుని
సమసమాజ నిర్మాణ బాటలో
అవరోధాలను అధిగమించుకొని
సమగ్రమైన పాలన సవ్యంగా
సాగిపోతూ ఉంటుంది
2014కు ముందు ఆయన భారతదేశంలోని ఒక రాష్ర్టానికి (గుజరాత్) ముఖ్యమంత్రి. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మతతత్వ పార్టీ అయిన ‘బీజేపీ’ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి. అంతే, అవకాశం దొరికింది, కాదు కాదు ఆయనే
టీఆర్ఎస్ సుపరిపాలనలో గత ఎనిమిదేండ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. దేశ జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు ఎక్కువ. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో ద�
వాతావరణ మార్పుల ప్రభావం విధానపరమైన సమస్య తప్ప వ్యక్తిగత బాధ్యత కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉండటం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతున్నది. కొన్ని దేశాల వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం ఫలితాలను అన�
ధరచోళ దేశ రాజ దంపతుల నూరుగురు కొడుకులు చనిపోయిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆమెనే సత్యవతి గర్భంలో జన్మించింది. కొడుకుల్లా ఆమె చావకూడదని.. బతుకాలనే కాంక్షతో పెట్టిన పేరు బతుకమ్మ.