మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు సాగుతుంది ప్రతి గడప గడపకు చేరుకుంటున్న కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ
మా పెద్ద కొడుకు కేసీఆర్ అంటూ అవ్వ, మేనమామ అంటూ నవ వధువు, కేసీఆర్ కిట్ పంపే మా తోబుట్టువు చంద్రశేఖరుడు అంటూ బాలింత, కేసీఆర్ సార్ మా భరోసా అంటూ వికలాంగులు మా ఆత్మబంధువు కేసీఆర్ అంటూ రైతన్నలు, గీత, చేనేత, సబ్బండ వర్గాల ప్రజలకు చేయూతనందిస్తున్న ఉద్యమ నేత, బంగారు తెలంగాణ రథసారథి మా కేసీఆర్ అంటూ
జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో మార్మోగుతున్న మునుగోడు… గత దశాబ్దాలుగా ఉన్న ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం చూపి
ఫ్లోరైడ్ బాధితుల సంక్షేమం కోసం నిర్విరామ కృషిచేస్తూ ప్రతిపక్ష పార్టీలు సైతం కేసీఆర్ నాయకత్వానికి ఫిదా అవుతున్నాయి
మునుగోడు అభివృద్ధికై తలపిస్తున్న ప్రజా నాయకుడు కేసీఆర్
మిద్దె సురేష్ , 97012 09355