ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరానికి శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శారద మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరం భార్య నళినీ చిదంబరం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాడు.
Chhattisgarh | బొగ్గు కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తున్నది. రాయ్‌పూర్, బిలాస్పూర్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహాసముండ్ మాజీ ఎమ్మెల్యే అగ్ని
కరీంనగర్ జోన్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్ మేనేజర్లతో శనివారం జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. �
సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుత్తూ ద
ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక బలమైన కుట్ర దాగి ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆదివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరపాలని అన్న�
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
రాంచీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి చెందిన నిధులను పక్కదారి పట్టించారని ఎంపీ నామా నాగేశ్వర్రావుపై దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ఆదేశించింద�