ED raids: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ED Raids: ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలకు చెందిన కేసులో ఇవాళ బెంగాల్లో ఈడీ అధికారులు ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. టీఎంసీ నేత షేక్ షాహజహాన్ తో లింకున్న ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలుమార్లు స
Karnataka | కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డితో పాటు పలువురిపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు నిర్వహ�
ED Raids: ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తున్నది. ఫారెస్ట్ స్కామ్‌తో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ప్ర�
Atishi | మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బడా నేతల ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. పది ప్రదేశాల్లో ఈడీ దాడులు చేపట్టింది. దాంతో పాటు ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసులో ఈడీ దాడ
BCCI Ex President Srinivasan | ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ సంస్థ ఇండియా సిమెంట్స్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ED Raids | భారత్ పేపర్స్ లిమిటెడ్ (BPL)కి చెందిన రూ.200కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మీడియా సలహాదారుడు, సభిగంజ్ డిప్యూటీ కమిషనర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనవడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ యాజమాన్యంలోని బారామతి ఆగ్రో కంపెనీతోపాటు, దీనికి అనుబంధంగా �
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రెస్ అడ్వైజర్, మాజీ ఎంఎల్ఏ, కొందరు జిల్లా అధికారుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
ED raids | జార్ఖండ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hamanth Soren) చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఉచ్చు బిగిస్తోంది. ఆయన సన్నిహితుల ఇళ్లలో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నది.
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ (Teachers Jobs Scam) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్‌కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
కాంగ్రెస్ నేత, చెన్నూరు అభ్యర్థి జీ వివేకానంద (వివేక్) అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో తన ధన రాజకీయాన్ని చలాయించాలనుకున్న వివేక్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విజిలెన్స్ సెక్�
అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులకు సంబంధించిన పారాబొలిక్ డ్రగ్స్ కంపెనీ కేసులో శుక్రవారం ఈడీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
ED Raids: రాజస్థాన్ స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసుతో లింకున్న వారి ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గోవింద్ సింగ్ ఇంట్లోనూ తన