ED Raids: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
ED raids: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు(ED raids) నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాంచీతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. హజారిబాగ్‌లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

