ED raids: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాంచీ: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇవాళ గుర్రం స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమె గుర్రం స్వారీ చేపట్టారు. ప్రతి మహ�