Home
National
Congress Mla Amba Prasad Rides A Horse To Jharkhand Assembly On Eve Of International Womens Day
గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే.. వీడియో
రాంచీ: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇవాళ గుర్రం స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమె గుర్రం స్వారీ చేపట్టారు. ప్రతి మహిళలోనూ దుర్గా, జాన్సీరాణీ ఉందన్నారు. ధైర్యంతో మహిళలు ప్రతి సవాల్‌ను ఎదుర్కోవాలన్నారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, పేరెంట్స్ తమ కూతుళ్లకు మంచి విద్యను అందించాలని ఆమె తెలిపారు.
#WATCH Congress MLA Amba Prasad rides a horse to Jharkhand Assembly on #InternationalWomensDay2022
There is Durga, Jhansi ki Rani in every woman, she should face every challenge with strength. Parents must educate their daughters as women are doing well in every field,she says. pic.twitter.com/dUAT2kX2BD
— ANI (@ANI) March 8, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

