ED Raids: బెంగాల్లో పీడీఎస్ స్కామ్.. ఆరు చోట్ల ఈడీ సోదాలు
ED Raids: ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలకు చెందిన కేసులో ఇవాళ బెంగాల్లో ఈడీ అధికారులు ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. టీఎంసీ నేత షేక్ షాహజహాన్ తో లింకున్న ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలుమార్లు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
కోల్‌కతా: ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలకు చెందిన కేసులో ఇవాళ బెంగాల్లో ఈడీ అధికారులు ఆరు చోట్ల తనిఖీలు(ED Raids) చేస్తున్నారు. టీఎంసీ నేత షేక్ షాహజహాన్ తో లింకున్న ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలుమార్లు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29వ తేదీన విచారణకు హాజరుకావాలని గురువారమే టీఎంసీ నేతకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
టీఎంసీ నేత షాహజహన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బెంగాల్లో జరిగిన పీడీఎస్ స్కామ్‌లో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గత వారం సుమారు 120 మంది కేంద్ర బలగాలతో షాహజహన్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. ఆయన లేకపోవడంతో ఆ ఇంటికి తాళం వేశారు. సందేశ్‌ఖాలీలో మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

