న్యూఢిల్లీ, మార్చి 15: దర్యాప్తు సంస్థల చర్యలకు, బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థలపై దాడులు, దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఆ ఆరోపణలు కేవలం ఊహాజనితమైనవని కొన్ని చోట్ల బీజేపీ కన్నా రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ నిధులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.