దర్యాప్తు సంస్థల చర్యలకు, బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థలపై దాడులు, దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్‌ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభి�