Pawan Kalyan | పవన్ కల్యాణ్ దంపతులకు అల్లు అరవింద్ ఫ్యామిలీ ఆహ్వానం
Pawan Kalyan | అల్లు వారి ఇంట ఇప్పటికే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. అల్లు ఫ్యామిలీ సంప్రదాయబద్దంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిస్తూ అందరినీ వివాహానికి ఆహ్వానిస్తుంది.
Pawan Kalyan | ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట వెడ్డింగ్ సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ కుమారుడు, టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ -నయానికా రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. అల్లు వారి ఇంట ఇప్పటికే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.
అల్లు ఫ్యామిలీ సంప్రదాయబద్దంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిస్తూ అందరినీ వివాహానికి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే చిరంజీవి, సురేఖ దంపతులను వెడ్డింగ్‌కు ఆహ్వానించిన అల్లు అరవింద్ ఫ్యామిలీ.. తాజాగా పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులకు కూడా ఆహ్వాన పత్రికను అందజేసింది.
పవన్ కల్యాణ్-అన్నా లెజినోవా దంపతులకు అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డు ఇస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు నాగబాబు దంపతులకు కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించారు.
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అల్లు శిరీష్ సోదరుడు అల్లు అర్జున్ ఇప్పటికే స్నేహితులు, సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చాడని తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
Dad, amma and me had visited @PawanKalyan garu & Smt Lezhneva and invited them for our wedding. Also invited @NagaBabuOffl and Smt Padmaja for all our wedding festivities. All of them were very happy for me! ❤️✨ pic.twitter.com/ZNIFkkWEPL
— Allu Sirish (@AlluSirish) February 23, 2026
Read Also :
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

